బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన దాదాపు అన్ని మూవీస్ ఫ్లాప్‌గానే మిగిలిపోయాయ్. సాహో ఒక్కటి పర్వాలేదనిపించినా.. రాధేశ్యామ్ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఆదిపురుష్ మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ K మీదే ఉన్నాయ్.

Project K Frist Look Prabhas Poster Release