ప్రశాంత్ నీల్ నిర్ణయం మ్యాన్ ఆఫ్ మాసెస్‌ని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో మూవీ ప్లాన్ చేశాడు. తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అలాంటిది తనతో సినిమా మొదలవ్వక ముందే సలార్ 2 అనేసరికి అంతా ఆశ్చర్య పడాల్సి వస్తోంది.
Is it true about the release of Salaar-2?