సలార్ తో తనని పాన్ ఇండియా స్టార్ అని ఎందుకంటారో ప్రభాస్ మరోసారి ఇండియన్ చిత్ర పరిశ్రమకి చాటి చెప్పాడు. సలార్ తో ఇప్పటికి 650 కోట్లకి పైగా రాబట్టిన ప్రభాస్ సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ప్రభాస్ చేసిన ట్వీట్ ఒకటి హాట్ టాపిక్ అయ్యింది.

Prabhas tweeted a lot remembering the beauty..