ఊచకోత అంటే ఇలా ఉండాల, సినిమా జాతర అంటే ఇలా జరగాల… సినిమాకు బజ్ అంటే ఇలా క్రియేట్ అవ్వాల, హైప్ అంటే ఈ రేంజ్ లో ఊపాల… ఇప్పుడు దేవరకు భాషతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు.