Project K: మేకింగ్ వీడియోలతోనే హైప్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ కె.. ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

ప్రభాస్‌, నాగ అశ్విన్‌ కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ ఫిలిం ప్రాజెక్ట్ కె. ఈ సినిమా నుంచి మరో మేకింగ్‌ వీడియో రిలీజైంది. ఈ సోషియో ఫాంటసీ మూవీలో డార్లింగ్‌ ఎలా వుంటాడో చెప్పకుండా దర్శకుడు ఎందుకు ఊరిస్తున్నాడు అన్న దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.

Post Published By: narender Thiru
Updated : 11 April 2023, 12:24 PM IST

Published : 
  • 11 April 2023, 12:24 PM IST

Exit mobile version