ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) , క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప 2. ఇప్పటికే మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో పార్టును అంతకుమించి అనేలా తీర్చిదిద్దుతున్నారు.

Pushpa 2 Bunny Ooramas steps in Gangamma Jatara..