సినిమాలో కీలక పాత్ర పోషించిన కేశవ రోల్ కోసం ఇప్పుడు మరొకరిని తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప పార్ట్ 1లో కేశవ క్యారెక్టర్ సినిమాలో కీ రోల్ పోషించింది. బన్నీకి తోడుగా ఉండటంతో పాటు ఒక తమ్ముడిగా, ఫ్రెండ్‌గా కనిపించాడు.