Pushpa Raj : సంక్రాంతికి పుష్పరాజ్ జాతర.. !

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రానుంది. ‘పుష్ఫ 2 ది రూల్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 January 2024, 1:02 PM IST

Published : 
  • 8 January 2024, 1:02 PM IST

Exit mobile version