టాలీవుడ్‌తో(Tollywood) పాటు పాన్ ఇండియా (Pan India) మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ప.. ది రూల్ తెరకెక్కుతోంది.

Pushparaj's friend has arrived!