సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. రీసెంట్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి