డబుల్ ఇస్మార్ట్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి రామ్ కు కాస్త ఎక్కువ టైమే పట్టింది. అందుకే నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కావాల్సినంత టైం తీసుకున్నాడు రామ్.