RAM CHARAN: క్లీంకారా కనిపించిందోచ్‌.. వైరల్ అవుతున్న ఫొటోలు..

రీసెంట్‌గా సోషల్ మీడియాలో క్లీంకారా ఫోటో ఇదే అంటూ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఆ మధ్య ఫ్యామిలీ గ్యాదరింగ్ అప్పుడు.. స్విమ్మింగ్‌పూల్‌లో రిఫ్లెక్షన్ ఫొటోను.. ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు. ఐతే క్లీంకారా ఫొటో ఇదే అంటూ.. ఇప్పుడు మరో పిక్‌ను అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 13 March 2024, 5:04 PM IST

Published : 
  • 13 March 2024, 5:04 PM IST

Exit mobile version