RAM CHARAN: రాంచరణ్‌ కూతురి ఫేస్ రివీల్‌.. క్లీంకారా ఎంత ముద్దుగా ఉందో..!

క్లీంకారా ఫేస్‌ రివీల్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్​, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను రాంచరరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 29 October 2023, 4:57 PM IST

Published : 
  • 29 October 2023, 4:57 PM IST

Exit mobile version