RAM CHARAN: ఇంతవరకు చేయని పాత్రలో చరణ్.. తగ్గేదేలే..

ధృవలో పోలిస్‌గా, ఆచార్యలో నక్సల్‌గా కనిపించిన చరణ్ ఇంతవరకు వేయని పాత్ర స్పై. అదే ఇప్పుడు వేయబోతున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ చేయబోయే మూవీ 1930లో.. అంటే స్వాతంత్య్రానికి ముందు కాలానికి సంబంధించిందని తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 26 March 2024, 8:07 PM IST

Published : 
  • 26 March 2024, 8:07 PM IST

Exit mobile version