Game Changer : రామ్ చరణ్ మామూలుగా లేడుగా

ఆర్ఆర్ఆర్ (RRR) వంటి గ్లోబల్ హిట్ (Global Hit) తర్వాత.. ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఎలా అయితే డిలే అవుతుందో.. లీకులు కూడా అలాగే జరుగుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 May 2024, 11:30 AM IST

Published : 
  • 7 May 2024, 11:30 AM IST

Exit mobile version