RAM CHARAN: గ్లోబల్ స్టార్‌తో లేడీ సూపర్ స్టార్.. రామ్ చరణ్‌తో సాయిపల్లవి..

సాయిపల్లవి.. సౌత్ ఇండియా హీరోయిన్స్‌లో ఓ స్పెషల్ పర్సనాలిటీ. ఎక్స్‌పోజింగ్‌కు తావివ్వకుండా.. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ సఫరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం చాలా మంది బ్యూటీలు పాన్ ఇండియా స్టేటస్ కోసం పాకులాడుతుంటే.. ఈ హైబ్రిడ్ పిల్ల మాత్రం నచ్చిన కథలను చేసుకుంటూపోతోంది.

Post Published By: narender Thiru
Updated : 16 November 2023, 6:46 PM IST

Published : 
  • 16 November 2023, 6:46 PM IST

Exit mobile version