‘ఆర్ఆర్ఆర్’ నుంచి నార్త్‌లో చరణ్ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలో మరోసారి ఆయన బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ దిమ్మ తిరిగేలా ఉంది. శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు.
