Ram Charan: ఏంటీ.. గ్లింప్స్‌ కోసం ఇంత ఖర్చు చేశారా ?

సినిమా అంటేనే మనీ మాటర్స్‌. పైసా లేకపోతే అక్కడ ఏ పనీ జరగదు. మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ రావాలి అనుకున్నప్పుడు అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్‌ చరణ్‌ నటిస్తున్న గేమ్‌ చేంజర్‌ పరిస్థితి కూడా అంతే. నిన్నటి వరకూ RC15 వర్కింగ్‌ టైటిల్‌తో కొనసాగిని ఈ సినిమాకు ఇవాళే టైటిల్‌ ఫైనల్‌ చేశారు మూవీ టీం.

Post Published By: Srikar Creator
Updated : 27 March 2023, 10:30 PM IST

Published : 
  • 27 March 2023, 10:30 PM IST

Exit mobile version