RAM CHARAN: మెగా పవర్ స్టార్ బర్త్ డేకి.. సెగ రేగాల్సిందేనా..?
రెండేళ్లనుంచి టైటిల్ గ్లింప్స్ తప్ప మరే వీడియోతో కూడా ఫ్యాన్స్‌కి అప్‌డేట్ ఇవ్వలేదు ఫిల్మ్ టీం. కాని చరణ్ బర్త్ డేకి మాత్రం పక్కా అప్‌డేట్ ఉంటుందన్నాడు. అదే గ్లింప్స్ అని తేలింది. 80 సెకన్ల నిడివితో ఆ ప్రోమో రాబోతోంది.