Rangasthalam: మెగా పవర్ స్టార్ ర్యాంపేజ్.. 6 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘రంగస్థలం’
చరణ్ కెరీర్‌లో 100 కోట్ల షేర్ అందుకున్న మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రం చరణ్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. చరణ్ కెరీర్‌లో ఎన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలున్నా రంగస్థలం మాత్రం ప్రత్యేకం. చిట్టిబాబుగా చరణ్ నటిన వర్ణనాతీతం.