RAM CHARAN: ముహూర్తం ఫిక్స్.. RC16 గ్రాండ్ లాంచ్ ఆ రోజే..!

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్ష‌న్‌లో రానున్న ఈ మూవీపై ఇప్ప‌టి నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. హీరోయిన్‌గా అతిలోక సుంద‌రి త‌న‌య జాన్వీక‌పూర్ క‌న్‌ఫామ్ అయ్యింది. ఇక‌.. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించ‌డం మ‌రింత క్రేజ్‌ను క్రియేట్ చేసింది.

Post Published By: narender Thiru
Updated : 15 March 2024, 11:00 AM IST

Published : 
  • 15 March 2024, 11:00 AM IST

Exit mobile version