Ram Gopal Varma: వ్యూహం ప్రి రిలీజ్ ఈవెంట్‌.. చంద్రబాబు, పవన్‌కు ఆహ్వానం పంపిన ఆర్జీవీ

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘వ్యూహం.. జనగర్జన’ పేరిట ఈ నెల 23న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది. దీనికి చంద్రబాబు, పవన్, లోకేష్‌ను ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ ఇన్వైట్ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 22 December 2023, 6:37 PM IST

Published : 
  • 22 December 2023, 6:37 PM IST

Exit mobile version