Ram Gopal Varma: నా పెళ్లాం దెయ్యం అంటున్న ఆర్జీవీ.. కామెంట్స్ మిస్ అవ్వొద్దమ్మా..

వ్యూహం, శపథం అంటూ పొలిటికల్ హీట్ పుట్టించే సినిమాలు చేసి.. రాజకీయంగా సెగలు పుట్టించి ఆర్జీవీ.. ఇప్పుడు నా పెళ్లాం దెయ్యం అంటూ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఫోర్‌గ్రౌండ్‌లో ఓ తాళిబొట్టు.. వెనకాల కిచెన్‌లో ఓ మహిళ.. దాని మీద నా పెళ్లాం దెయ్యం, రాంగోపాల్‌వర్మ అని ఓ పోస్టర్ రిలీజ్‌ చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 20 March 2024, 3:42 PM IST

Published : 
  • 20 March 2024, 3:42 PM IST

Exit mobile version