16న వ్యూహం మూవీ రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నా.. 23కు విడుదల తేదీని మార్చాడు ఆర్జీవీ. అలా ఎందుకు ఛేంజ్ చేశాడా అనుకుంటుండగానే.. వోడ్కాకు మళ్లీ పని పెట్టినట్లు ఉన్నాడు వర్మ. ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పెద్ద పోస్ట్ రాసుకొచ్చాడు.