RGV VYOOHAM: వస్తుందా.. రాదా..? వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్ట్ కీలక నిర్ణయం
ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు కూడా స్వీకరించాయి. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడంతో.. ఆర్జీవి కూడా తన లాయర్ ద్వారా కౌంటర్ దాఖలు చేశారు.