Ramcharan: రామ్ చరణ్ కారును వెంబడించిన అభిమానులు.. షాక్ ఇచ్చిన చెర్రీ!
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్‌లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్ అభిమానులు అతన్ని కలుసుకోవడం కోసం ప్రయత్నించారు.