Ranbir Kapoor: ఆ సినిమా కోసం ప్రభాస్ దారిలోనే రణ్‌బీర్ కపూర్..?

ఆల్రెడీ ఆదిపురుష్ మూవీ చేసేటప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నాన్ వెజ్‌కి దూరంగా ఉన్నాడు. ఆల్కహాల్ జోలికే పోలేదట. అంత నిష్టగా ఈ నియమాలు పాటించాడని తెలుస్తోంది. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ వంతొచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 10 October 2023, 5:59 PM IST

Published : 
  • 10 October 2023, 5:59 PM IST

Exit mobile version