RAM CHARAN: చిరు, చరణ్‌కి ఆసక్తి ఉన్న కాలం కలిసిరాలేదా..?

హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో హనుమంతుడిగా నటించమని అప్రోచ్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కానీ, గేమ్ ఛేంజర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న చరణ్, ఆ తర్వాత బుచ్చి బాబు, సుకుమార్ సినిమాలకు కమిటయ్యాడు.

Post Published By: narender Thiru
Updated : 27 April 2024, 6:12 PM IST

Published : 
  • 27 April 2024, 6:12 PM IST

Exit mobile version