అల్లు అర్జున్… పుష్ప పార్ట్ 2 సినిమా ఇప్పుడు నార్త్ ఇండియాలో దుమ్ము రేపుతోంది. నార్త్ ఇండియాలో ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అసలు అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా నార్త్ ఇండియన్ సినిమా లాగా ఉండటంతో అక్కడి ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగానే నచ్చేసింది.
