Vijaya Devarakonda: శ్రీవల్లికి రౌడీ షాక్.. విజయ్ దేవరకొండ పెళ్లి.. గెస్ట్‌గా రష్మిక

`గీత గోవిందం సినిమా టైమ్ నుంచి విజయ్-రష్మిక డేటింగ్‌లో ఉన్నారనే గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. నిజం అని చెప్పరు-అబద్ధం అని కొట్టిపడేయరు. కానీ ఇద్దరూ కలసి విహారయాత్రల్లో మునిగితేలుతుంటారు.

Post Published By: narender Thiru
Updated : 2 December 2023, 3:32 PM IST

Published : 
  • 2 December 2023, 3:32 PM IST

Exit mobile version