Rashmika Mandanna: రష్మిక సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?

ఓ ఈవెంట్‌కు హాజరైన రష్మిక తనకు డిసెంబర్‌ నెల ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు నటించిన కొన్ని సినిమాలు డిసెంబర్‌లో రిలీజై సూపర్‌హిట్‌ కావడంతో.. ఈ నెలను అదృష్టంగా, సెంటిమెంట్‌గా భావిస్తోంది రష్మిక. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ డిసెంబర్‌లోనే విడుదలై సూపర్‌ హిట్‌ అయింది.

Post Published By: narender Thiru
Updated : 16 August 2023, 4:45 PM IST

Published : 
  • 16 August 2023, 4:45 PM IST

Exit mobile version