VIJAY DEVARAKONDA: మ‌రోసారి విజ‌య్-ర‌ష్మిక.. స్పెష‌ల్ సాంగ్‌తో ర‌చ్చ.. అభిమానుల‌కు పండ‌గే

విజయ్ ప్రస్తుతం చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆ సినిమాలో రష్మిక ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే.. గౌతం తిన్ననూరితో విజ‌య్ చేస్తున్న మూవీలో ర‌ష్మిక‌తో స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నార‌ని లేటెస్ట్ అప్‌డేట్ వినిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 16 January 2024, 3:06 PM IST

Published : 
  • 16 January 2024, 3:06 PM IST

Exit mobile version