Rashmika Mandanna: పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రష్మిక.. కానీ..!

శ్రీలీల, మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ పోటీ అనుకున్నారు. రష్మిక ఆఫర్స్ వాళ్లే ఎగరేసుకుపోతున్నారు అనుకున్నారు. కానీ, నిజం అది కాదని తెలుస్తోంది. రష్మిక దేశ ముదురు కాదు.. ప్రపంచ ముదురు కాబట్టే ఏ సినిమాను పట్టుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలిసున్న లేడీ అనే మాటే వినిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 1 August 2023, 5:54 PM IST

Published : 
  • 1 August 2023, 5:54 PM IST

Exit mobile version