హిట్, ఫట్ జాన్తా నై.. డబ్బులు వెనకేసుకోవడమే టార్గెట్‌..

రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే పేరు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు గ్యారంటీ కాదు కదా ఆ ఆశలకు వారంటీ కూడా లేకుండా పోతోంది. ఇండస్ట్రీలో ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే.. అది రవితేజ మాత్రమే! సినిమా హిట్టా.. ఫట్టా అన్న ఆలోచన లేకుండా.. మాస్‌ మహారాజా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కొన్ని తన స్థాయిని మించిన కథల్లా ఉంటే.. మరికొన్ని మాత్రం అసలు తనవి కాని స్థాయి […]

Post Published By: Vencateshg
Updated : 15 August 2024, 4:30 PM IST

Published : 
  • 15 August 2024, 4:30 PM IST

Exit mobile version