RAVI TEJA: మాస్ మహారాజా రవితేజ కొంపముంచుతున్న రెమ్యునరేషన్..
రాజా దిగ్రేట్ లాంటి హిట్ తర్వాత అనిల్ రావిపుడి మేకింగ్‌లో రవితేజ సినిమా అంటే అంచనాల భారం పెరుగుతుంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు నిర్మించబోతుంటే.. రూ.40 కోట్ల పారితోషికం అడిగాడట మాస్ మహారాజా.