Bhagyashri Bose: మిస్ క్యాడ్బరీ.. మాస్ మహారాజ కోసం క్లాస్ మహారాణి
షాక్, మిరపకాయ్ సినిమాల తరువాత ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. వీరిద్దరూ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అంటూ మురిపించబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే అనే యాక్ట్రస్‌ను తీసుకున్నారు.