RC16 : సెట్స్ మీద‌కు వెళ్లేది అప్పుడే..

RRR తర్వాత మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మూవీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.. ఈ స్టోరీ లైన‌ప్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే చెర్రీ.. తన 15వ ప్రాజెక్టుగా శంకర్ దర్శత్వంలో “గేమ్ ఛేంజర్” గ్లోబల్ ఆడియన్సే టార్గెట్ గా సిద్ధమయ్యాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 February 2024, 10:20 AM IST

Published : 
  • 16 February 2024, 10:20 AM IST

Exit mobile version