బాహుబలితో పాన్ ఇండియా కింగ్ గా మారిన రెబల్ స్టార్ ఒక వైపు, ప్యార్ లల్ గా వచ్చిన కేజీయఫ్ తో మరో రాజమౌళి అనిపించుకున్న ప్రశాంత్ నీల్ మరో వైపు… మరి వీళ్ల కాంబినేషన్ అంటే ఎలా ఉండాలి… భూమి బద్దలవ్వాలి… అదే సలార్ తో జరగింది. కాని 800 కోట్ల వసూళ్లు అసలు లెక్కే కాదంటున్నాడు ప్రశాంత్ నీల్.
