ఆస్కార్ అవార్డులు ఎనౌన్స్ చేసే ముందు గొప్ప సినిమాల్లోని విజువల్స్ ప్లే అయ్యాయి. వాటిలో త్రిబుల్ ఆర్‌లోని నాటు నాటు సాంగ్ విజువల్స్ ప్లే అయ్యాయి. అలాగే స్టంట్‌మేన్‌ల గొప్పతనం గురించి చెప్పే వీడియోలో కూడా చాలా హాలీవుడ్ మూవీస్‌తో పాటు త్రిబుల్ ఆర్ మూవీ వీడియోస్ ప్లే అయ్యాయి.
