Sai Pallavi: కథ నచ్చితేనే సినిమా.. సాయిపల్లవి డిమాండ్ చేయకుండానే 10 కోట్లా..?
తెలుగులో నాగ చైతన్య సరసన ‘తండేల్’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే తమిళ్‌లోను కొన్ని సినిమాలు చేస్తోంది.ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది సాయి పల్లవి. ‘రామాయణం’ ఆధారంగా దంగల్ దర్శకుడు నితేష్ తివారీ భారీ సినిమా చేస్తున్నాడు.