Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్‌కు సీక్వెల్ ఫిక్స్.. పార్ట్-2 ఎప్పుడంటే!
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. షూటింగ్ దాదాపు పూర్తి కావస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుందట. ఇంతకీ ఈ సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందంటే..