Salar2 : స‌లార్‌-2మెంట‌ల్ ఎక్కించ‌డం ఖాయ‌మంట‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ (Young Rebel Star) ప్ర‌భాస్ (Prabhas)న‌టించిన స‌లార్ పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ (Director Prashant Neel) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది.. కేజీఎఫ్ రేంజ్‌ను అందుకోన‌ప్ప‌టికీ.. ఆరు వంద‌ల కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి.. ప్ర‌భాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 March 2024, 9:40 AM IST

Published : 
  • 17 March 2024, 9:40 AM IST

Exit mobile version