చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్‌పై.. సమంత సంచలన పోస్ట్‌..

అక్కినేని వారసుడు నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌.. నటి శోభితతో సింపుల్‌గా జరిగింది. ట్రిపుల్ 8 అని ట్యాగ్ పెట్టిన నాగార్జున.. ఎంగేజ్‌మెంట్ ఫొటోలు రివీల్‌ చేశాడు. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా.. ఈ జంటకు విషెస్ చెప్తున్నారు. నిజానికి కొంత కాలంగా.. నాగచైతన్య, శోభిత డేటింగ్ వ్యవహారంపై రకరకాల గాసిప్స్ వినిపించాయ్. అవి కాస్త ఎట్టకేలకు నిజం అయ్యాయ్. ఆ మధ్య ఇద్దరు కలిసి ఒకే హోటల్‌లో ఉన్న ఫొటోల కూడా వైరల్ అయ్యాయ్. ఐతే నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌పై.. […]

Post Published By: Vencateshg
Updated : 8 August 2024, 4:36 PM IST

Published : 
  • 8 August 2024, 4:36 PM IST

Exit mobile version