Samantha Ruth Prabhu: సమంత మళ్లీ నటించేందుకు రెడీ అవుతోందా..?

అమెరికా వెళ్లి నెల తిరగకుండానే ఇండియా వచ్చేసింది. ట్రీట్‌మెంట్‌ ఎలా సాగిందోగానీ సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు పెడుతూ టచ్‌లో వుంటూనే వుంది సామ్‌. ఓ బేబి మూవీ తర్వాత సక్సెస్‌ చూడలేదు సమంత.

Post Published By: narender Thiru
Updated : 22 October 2023, 8:25 PM IST

Published : 
  • 22 October 2023, 8:25 PM IST

Exit mobile version