సైబీరియాలో తాను నటిస్తున్న వెబ్ సిరీస్ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కోసం అక్కడ బిజీగా ఉంటున్న సమంతకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయంపై ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.