సమంత ఇప్పుడు మయో సైటిస్‌తో పోరాడుతోంది. ఇప్పుడు తనకి ఇచ్చిన ఇంజక్షన్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయటానికే కాదు.. మరో పది రకాలుగా తనని కాపాడేందుకని పెట్టిన పోస్ట్ కదిలిస్తోంది. తనకు ప్రజెంట్ ఇస్టున్న చికిత్సలో రోగనిరోదక శక్తిని పెంచటమే కాదు వైట్ బ్లడ్ సెల్స్‌కి బూస్ట్ ఇస్తున్నారట.
