సమంతా విప్పేసింది అన్నారు.. శోభిత అంతకు మించి.. అక్కినేని ఫ్యామిలీ పరువు గోవిందా…!
కొంతమందిని కామెంట్ చేసే విషయంలో సోషల్ మీడియాలో కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పదేపదే లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పరువు తీయడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు.