యశోదకు యావరేజ్ మార్కులే పడ్డాయి. ఇక శాకుంతలం అయితే ఎన్నో విమర్శలు తీసుకొచ్చింది. అందమైన శాకుంతలంను పేలవంగా చూపించారన్నారు. సామ్ వాయిస్ మైనస్ అయింది. అదిరిపోయే హిట్‌తో కమ్ బ్యాక్ కావాలని ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తోంది సామ్.