హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు ప్రస్తుతానికి గుడ్‌బై చెప్పి తన ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత 6 నెలలుగా అమెరికాలోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఎక్సర్‌సైజులు చేస్తూ పర్‌ఫెక్ట్ డైట్‌ను ఫాలో అవుతోంది.

Samantha's interesting comments on her second marriage