Sandeep Reddy Vanga: మాస్టర్ పీస్.. చిరుతో సందీప్ వంగా నిజమేనా
సందీప్ లేటెస్ట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో చిరంజీవి.. హీరోయిన్ సాక్షి శివానంద్‌కి తన గతం గురించి చెప్పే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్‌లో చిరు వేసుకున్న షర్ట్ ఏ కలరో కూడా సందీప్ చెప్పాడు.